ఎర్ర సేన లాంగ్ మార్చ్ సిడిలో మొదటి ఎంపి3 పాటకు అద్భుతమైన స్పందన వచ్చింది. సుమారు 40వేల మంది దీనిని తమ సెల్ ఫోన్లలో లోడ్ చేసుకున్నారు. ఇది అత్యంత అద్భుతమైన పరిణామం..
పార్టీ శ్రేణులు, వామపక్ష శ్రేయోభిలాషుల ఆసక్తిని గమనించిన తరువాత మొత్తం ఏడు పాటలూ డౌన్ లోడ్ కు వీలుగా అందుబాటులోకి తీసుకురావాలని భావించాం. ఈ కింద ఉన్న లింకు ద్వారా మీరు మొత్తం ఏడు పాటలను ఒక్కొక్కటిగా మీ సెల్ ఫోన్లో డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
వినండి... ఆనందించండి.. పది మందికి వినిపించండి..
అభినందనలతో --- సిపిఐ(ఎం) తెలంగాణా రాష్ట్ర కమిటీ....