సిపిఐ(ఎం) కేంద్ర కమిటీ చర్చించి ఆమోదించిన రాజకీయ తీర్మానం ముసాయిదా, ఎత్తుగడల పంథా తీర్మానం ముసాయిదాను చర్చ కోసం ప్రజల్లోకి పార్టీ విడుదల చేసింది. ఈ మేరకు ప్రకాష్ కరత్ ఢిల్లీలో విలేకరుల సమావేశంలో వీటిని విడుదల చేశారు.
ఈ రెండు డాక్యుమెంట్ల పై ఫిబ్రవరి, మార్చి నెలల్లో పార్టీ లోని అన్ని శాఖల్లో చర్చ జరుగుతుంది. సూచనలు, సవరణలు ఆయా డాక్యుమెంట్ల చివరల్లో నిర్దేశించిన విధంగా కేంద్ర కమిటీకి పంపొచ్చు. పార్టీ సభ్యులే కాకుండా, సాధారణ ప్రజానీకం సైతం తమ అభిప్రాయాలను కేంద్ర కమిటీకి పంపవచ్చు.
మీ సౌలభ్యం కోసం ఈ రెండింటినీ ఒకే దగ్గర డౌన్ లోడ్ చేసుకునేందుకు వీలు కల్పిస్తున్నాం.
1.రాజకీయ తీర్మానం ముసాయిదా నివేదిక
20150202-draft-pol-res-adopted-cc.pdf
2. రాజకీయ ఎత్తుగడల పంథా తీర్మానం ముసాయిదా నివేదిక
20150130-pol-tac-line-cc-adopted.pdf

No comments:
Post a Comment