మీకోసం తెలం`గానాలు` సిద్ధమయ్యాయి. మంగళవారం నాడు జరిగిన ప్రెస్ మీట్ లో సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, కార్యదర్శి వర్గ సభ్యులు సారంపల్లి మల్లారెడ్డిగారు వీటిని ఆవిష్కరించారు.
ఈ కింద ఉన్న టేబుల్ లో పాట పేరు మీద క్లిక్ చేస్తే యూ ట్యూబ్ ద్వారా ఒక్కో పాటను వినొచ్చు... వినండి.. పాడండి.. ప్రచారం చేయండి..
| పాట | రచన | గానం |
|---|---|---|
| 1.గోలుకొండ అదిరేలా కొట్టాలి డప్పు | కె.దేవేంద్ర | రాంకి |
| 2. ఇంటికొక్క మనిషి ఊరికొక్క బండి | ప్రభాకర్ | ఎ.ప్రసాద్ |
| 3. భాగ్యనగరం ముస్తాబయిందిరో | ఎస్.కె.జమీల్ పాషా | అరూరి కుమార్ |
| 4. ఎంతకాలం మిట్ల మోసపోకు | కన్నెగంటి వెంకటయ్య | లెనినా |
| 5. తెలంగాణ గానం | సాంబరాజు యాదగిరి | కాంపాటి శ్రీను |
| 6. మందారమ ఓ మందారమా | ఎ.భాస్కర్ | వి.సదానంద్ |
| 7. చెట్టు పేరు చెప్పి | భగత్ సింగ్ | పి.వెంకట్ రెడ్డి |
| 8. మట్టి బిడ్డడు మాయమౌతుండే | చింతల యాదగిరి | చింతల యాదగిరి |
| 9. ఉడికిందని తెలిపేందుకు | పోతగాని | వి.సదానంద్ |
కొన్ని పాటలు డౌన్ లోడ్ చేసుకోవచ్చు.. రింగ్ టోన్లుగా సైతం పెట్టుకోవచ్చు. ఈ కింద ఉన్న వాక్యాన్ని క్లిక్ చేయండి.

No comments:
Post a Comment