Monday, 19 January 2015

కార్పొరేట్లకు కొమ్ముకాస్తున్న మోడీ సర్కారు : ప్రకాష్ కతర్ తో ఈనాడు ఇంటర్వ్యూ



కేంద్రంలోని మోడీ ప్రభుత్వం పెట్టుబడిదారులకు, కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా పని చేస్తోందని, గత ఎనిమిది నెలల్లో కేంద్ర ప్రభుత్వ విధానాలన్నీ దీనికి  అనుగుణంగానే  ఉన్నాయని భారత కమ్యూనిస్టు  పార్టీ (మార్క్సిస్టు) ప్రధాన కార్యదర్శి ప్రకాష్ కరత్ ధ్వజమెత్తారు. భూ సేకరణ చట్టానికి సవరణలతో ఆర్డినెన్స్ తేవడమే దీనికి  నిదర్శనమని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తోన్న ఆర్థిక విధానాలు పెద్ద ఎత్తున అమలు చేస్తున్న హిందూత్వ విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తామన్నారు. హైదరాబాదులో సోమవారం నుంచి ప్రారంభమైన సిపిఎం  జాతీయ కమిటీ సమావేశాల్లో పాల్గొన్న ప్రకాష్ కరత్ ను ఈనాడు  ఇంటర్వ్యూ చేసింది. వాటి ముఖ్యాంశాలివి...


No comments:

Post a Comment